హైదరాబాద్ లో వాల్ పోస్టర్ల కలకలం
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ లో మరోసారి బీజేపీ నేత బీఎల్ సంతోష్ పోస్టర్ల కలకలం రేపాయి. బుధవారం రాత్రి ఒకకసారిగా ఈ పోస్టర్లు పలు ప్రాంతాల్లో కనిపించాయి. “కనబడుట లేదు..” అంటూ బీఎల్ సంతోష్ ఫొటోలతో పోస్టర్లు వెలిసాయి.…