కార్మిక వ్యతిరేక విధానాల పై ఉద్యమం తప్పదు
కడప ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం అమలుచేయతల పెట్టిన 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప నగరంలోని…