పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండు వద్ద వెలసిన శ్రీవిరూపాక్షి మారెమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి హ్గమాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై చలిపిండి, నెయ్యిదీపాలు వెలిగించి…