విద్యార్థులకు టాలెంట్‌టెస్ట్

Date:21/07/2019 పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని ఆరడిగుంట ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు టాలెంట్‌టెస్ట్ నిర్వహించారు. ఆదివారం వీడిఎఫ్‌ సంస్థ తరపున టాలెంట్‌ టెస్ట్ నిర్వహించగా 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ముగ్గరు విద్యార్థులు అత్యంత

Read more