పుంగనూరు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు పలమనేరుకు చెందిన కుపేంద్రనాయుడు కుమారుడు హేమంత్నాయుడు(22) కోళ్లఫారం…