ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్
పనాజి ముచ్చట్లు:
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరును ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు ప్రకటించారు. ఓబీసీ భండారి సామాజిక వర్గానికి చెందిన పాలేకర్ వృత్తిరీత్యా…