Browsing Tag

Abundant rains

విస్తారంగా వర్షాలు

ఆలూరు ముచ్చట్లు: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరికెర చెరువు అవును నిండిపోయింది. వర్షం కారణంగా అరికెర ,ముద్దన గేరి, కురువల్లి ,హత్తిబెళగల్, గ్రామాల్లో వీధులు జలమయమయ్యాయి.…