ఆచితూచి జేడీ అడుగులు
ఒంగోలు ముచ్చట్లు:
జేడీ లక్ష్మీనారాయణ గా పేరు పొందిన ఐపిఎస్ మాజీ అధికారి వివి లక్ష్మి నారాయణ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా? అది తన సొంత ఆలోచన నా, లేక తెర వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా? అసలు జేడీ కి పార్టీ పెట్టి నడిపించగల సత్తా ఉందా?…