పుంగనూరులో పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై మహిళా కౌన్సిలర్లు చర్యలు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలపై మహిళా కౌన్సిలర్లు రేష్మా, సాజిదాబేగంలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం పట్టణంలోని కుమ్మరవీధిలో కౌన్సిలర్ రేష్మా ఆధ్వర్యంలో వైద్యశిబిరం…