వానా కాలం పంటలపై లెక్కలు తీస్తున్న అధికారులు

Date:17/08/2019 అదిలాబాద్ ముచ్చట్లు: వానాకాలంలో సాగువుతున్న పంటల వివరాలను సేకరిస్తున్నారు. క్లస్టర్‌ల వారీగా ఏఈవోలు తమ ట్యాబ్‌లలో ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. జిల్లాలో పత్తి, సోయా, కంది పంటలను

Read more