`Crack` Regular Start

`క్రాక్‌` రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

Date:21/11/2019 `డాన్‌శీను`, `బ‌లుపు` వంటి రెండు సెన్సేష‌న‌ల్ హిట్‌ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `క్రాక్‌`. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌, ర‌వితేజ మాస్ లుక్‌తో

Read more