మణిరత్నం విజువల్ వండర్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ నుంచి ‘ఆగనందే ఆగనందే..’ పాట విడుదల
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రియుడి ప్రేమలో చోళ రాజ్యపు యువరాణి మైమరచిపోతుంది. అతన్ని చూసినా, తలుచుకున్నా ముఖంలో చిరునవ్వు విచ్చుకుంటుందని ఆమె తన మనసులో ప్రేమను ‘ఆగనందే ఆగనందే’ అంటూ అందమైన పాట రూపంలో పాడుకుంకుంటుంది. ఆ చోళ…