ప్రతి జిల్లాకు ఎయిర్ పోర్టు
విజయవాడ ముచ్చట్లు:
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెప్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కొత్త పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణ పనుల వేగవంతం చేయాలన్నారు. పోర్టులు,…