రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించిన అకాలీదళ్ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్
చండీఘడ్ ముచ్చట్లు:
ఇవాళ జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో అకాలీదళ్ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్ అయ్యాలీ పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్బుక్లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి…