అన్నీ ఖాళీలే  

Date:15/05/2019 కరీంనగర్ ముచ్చట్లు: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఎక్కడ చూసినా ఖాళీలే కనిపిస్తున్నాయి. ఏళ్ల నుంచి పోస్టులు ఖాళీగా ఉండడంతో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. యూనివర్సిటీకి ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌(వీసీ)

Read more