శ్రీ అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం

Date:18/08/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

శ్రీ అత్తి వరదరాజ స్వామి వారిని అమృత పుష్కారిణిలో ఈ రోజు సాయంత్రం కోనేరు మధ్య లోతులో ఉన్నచోటే తిరిగి ఉంచనున్నారు.అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.స్వామి వారిని ఒక వెండి పెట్టెలో పెట్టి, ఆ పెట్టెను ఇక్కడ పెడతారు. స్వామి వారిని పెట్టె ప్రదేశం ఇదే.మళ్లీ 40 సంవత్సరాల తరువాత అంటే 2059లో స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక‌ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

Tags: Sri Atti Varadaraja is the visionary part of Swami