“ఒక్కరి కోసం అందరు – అందరి కోసం ఒక్కరు”-ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్…
అనే సహకార నినాదం - మన విధానం.
అమరావతి ముచ్చట్లు:
బ్రాహ్మణుల ఆర్ధిక అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగ పడే సంస్థ... మన ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటి లిమిటెడ్ ,(ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ యొక్క…