పవన్ టార్గెట్ గా ఆలీ
విజయవాడ ముచ్చట్లు:
ఏంటో మరి రాజకీయాల్లో పదవులు వచ్చిన నేతలు..ప్రత్యర్ధులని తిట్టడానికే అన్నట్లు పనిచేస్తున్నారు. అంటే ప్రత్యర్ధులని తిడితినే పదవులు అనే పాలసీని అధికార పార్టీలు గట్టిగా ఫాలో అవుతున్నాయి. ప్రతిపక్ష నాయకులని ఎంత గట్టిగా…