అమ్మా …సమస్యలు ఉంటే చెప్పండి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
అమ్మా...అన్నా...మీ సమస్యలు ఏమైనా ఉంటే చె ప్పండి తక్షణమే పరిష్కరిస్తాం, సంక్షేమ పథకాలు వివరాలు , జగనన్నబావుట పుస్తకంలో తెలియజేశాం...మీకు ఈ పథకాలు అందాయి కదా...సంతోషంగా ఉన్నారు కదా...అంటు గడప గడపకు కార్యక్రమంలో…