చిత్తూరు జిల్లా రాజ‌కీయం రంజుగా మారింది

Date:21/03/2019 తిరుపతి ముచ్చట్లు: చిత్తూరు జిల్లా రాజ‌కీయం రంజుగా మారింది. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ వైసీపీల మ‌ధ్య రాజ‌కీయ పోరేగాక వ్య‌క్తిగ‌త పోరు తార‌స్థాయికి చేరుకుంటున్నాయి. రాజ‌కీయాలు పార్టీల స‌రిహ‌ద్దులు దాటి వ్య‌క్తిగ‌త ,

Read more