అన్నమయ్య జయంతి వేడుకలు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో సోమవారం నాడు కోదండ రామాలయం లో అన్నమయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వజీవులలో సర్వాత్మలకు ఆత్మ అయిన శ్రీహరిని చూస్తూ, తత్ఫలితంగా సమస్తాన్నీ ఆ భగవంతుని సంబంధంలోనే చూసేవాడు, సమస్తం ఆ దేవదేవునిలోనే…