సిటీలో మరో 131 దవాఖానాలు
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో మరో 131 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, హనుమకొండ, జగిత్యాల, సూర్యాపేట, సిద్ధిపేట, మహబూబ్నగర్, నల్గగొండ, పెద్దపల్లి, ఖమ్మం, నిజామాబాద్,…