ప్రధాని రేసులో మరో కృష్ణుడు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
గుర్తుండే ఉంటుంది.రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలిపేందుకు, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, వామపక్షాలు సహా సుమారు ఓ 20 వరకు పార్టీలు సమాలోచనలు జరిపాయి. అదికూడా ఒకసారి కాదు. దఫ దఫాలుగా మూడు నాలుగుసార్లు…