ఏపి లో ఏ క్షణాన్నైన పార్టీ పెడతా!..వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో ఏపి లో ఏ క్షనాన్నైన పార్టీ పెడతా నంటూ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో షర్మిల స్పందించారు.. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా…