ఏపి బిజేపి యువమోర్చా అధ్యక్షులుకేతినేని సురేంద్ర మోహన్ కామెంట్స్
విశాఖ ముచ్చట్లు:
సచివాలయ ఉద్యోగులు రోడ్లెక్కాల్సిన పరిస్ధితి...
వీరంతా జగన్ మానస పుత్రులు...
కాంట్రాక్టు ఉద్యోగులా, పార్ట్ టైమ్ ఉద్యోగులా స్పష్టతలేదు...
సచివాలయ ఉద్యోగాల పేరుతో
కొత్త విధానాన్ని తీసుకు వచ్చి ఆశలు కల్పించారు...…