ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ కారుణ్య నియామకాలను…