పుంగనూరులో రాత్రి బస సెంటర్ నిర్వహణకు ధరఖాస్తులు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ఈస్ట్పేటలో రాత్రి బస సెంటర్లు నిర్వహణకు ధరఖాస్తులు కోరుతున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు రాత్రి బస కేంద్రాలను నిర్వహించేందుకు…