పుంగనూరులో పీఎం కిసాన్ కార్డులకు ధరఖాస్తు చేయండి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రధానమంత్రి ఈ అన్నదాత కిసాన్ కార్డుల కోసం రైతులు రూ.150 లు చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ పథకం క్రింద పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులకు రూ.5 లక్షల వరకు భీమా లభించనున్నది. అలాగే ఈ అన్నదాత పోర్టల్లో…