పుంగనూరులో జేకెసి మెంటర్ పోస్టుకు ధరఖాస్తు చేయండి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనరల్ నాలెడ్జ్ సెంటర్ జేకెసి గెస్ట్ మెంటర్ పోస్టుకు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాజశేఖర్ కోరారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎంసీఏ లేదా ఎంఎస్సీ…