పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఆప్స్ నాయకులు
తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్స్తవ సందర్భంగా సోమ వారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రి ఎదురుగ గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ అభివృది పోరాట సమితి (ఆప్స్) అడ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ…