ఆన్లైన్ సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టులో వాదనలు
విజయవాడ ముచ్చట్లు:
ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్ చేసింది, ఏపీ హైకోర్టు. జూలై 2లోగా ఎంవోయూ చేసుకోవాలని, ఎగ్జిబిటర్లకు సూచించింది. ఆన్లైన్ సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో…