ఆగమవుతున్న పాలమూరు రైతు
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ఇరిగేషన్(ఎంజీకేఎల్ఐ) -3, కోయిల్‌సాగర్ సాగునీటి కాల్వలకు ఆఫీసర్లు నీళ్లు బంద్‌చేశారు. రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ఇవ్వకుండానే నీటి విడుదల ఆపేయడంతో కాలువల పొంటి పంటలేసుకున్నవారు…