బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్ర తుపాను
అమరావతి ముచ్చట్లు:
గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుంది.ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ., విశాఖపట్నంకు 350 కి.మీ., గోపాలపూర్ కు 510 కి.మీ., పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.ఈరోజు రాత్రికి క్రమంగా…