రామగుండంలో బూడిద దందా
కరీంనగర్ ముచ్చట్లు:
బూడిదే కదా అని తీసిపారేకండి.. ఆ బూడిద ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎన్టీపీసీ బూడిద చెరువు దందా మళ్ళీ మొదలైంది. గత కొద్ది రోజులుగా నిలిచిపోయిన బూడిద మాఫియా మళ్ళీ ఊపందుకుంది. తమకి ఎవరు అడ్డు లేదంటూ ఇష్టం…