బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి
మదనపల్లె ముచ్చట్లు:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభ్యుదయవాది మహిళా విద్య మహిళా సాధికారతకు తోడ్పాటు అందించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు మదనపల్లె పట్టణం, చంద్రకాలని వద్ద గురుకుల పాఠశాలలో సావిత్రి భాయ్ పూలే …