బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
రామసముద్రం ముచ్చట్లు:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే అని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. అభ్యుదయవాది మహిళా విద్య మహిళా సాధికారతకు తోడ్పాటు అందించిన సావిత్రిబాయి పూలే జయంతిని స్థానిక జడ్పీ…