ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి
జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి వేణుగోపాల్
కడప ముచ్చట్లు:
ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలనిఏపి ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి. వేణుగోపాల్,…