ఆక్వాకు ఆదరణేదీ..? 

Date:20/08/2019 మచిలీపట్నం ముచ్చట్లు:   రాష్ట్రానికి అత్యంత ఆదాయాన్ని సంపాదించి పెడుతున్న ఆక్వారంగం నిరాదరణకు గురవుతోంది. వ్యవసాయ అనుబంధ రంగంగా ఉన్నా కనీసం సేద్యంలా గుర్తించడం లేదు. ఆక్వారంగానికి జీవనాధారమైన నీటిని అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.

Read more