దాడులను అరికట్టాలి
పుంగనూరు ముచ్చట్లు:
నంద్యాలలో బిజెపి నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపైన దాడిని ఖండిస్తూ బిజెపి నాయకులు శనివారం నిరసన తెలిపారు. స్థానిక బిజెపి నాయకులు రాజారెడ్డి, నరసింహులు, శ్రీనివాసులు, అయూబ్‌ఖాన్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం…