B. The husband who killed his wife in Kottakota

బి.కొత్తకోటలో భార్యను హతమార్చిన భర్త

బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోట మండలం, నాయునిబావి గ్రామం, పట్రవారిపల్లె అన్నపూర్ణ(28)ని భర్త మల్లికార్జున మంగళవారం దారుణంగా హత్య చేశాడు. తీవ్రకలకలంరేపిన ఘటనపై సీఐ సూర్యనారాయణ…