ఈనెల 26న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
పోస్టర్ విడుదల చేసిన కో ఆప్షన్ సభ్యుడు
ఆసిఫాబాద్ ముచ్చట్లు:
ఈనెల 26న భారత్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని కో ఆప్షన్ సభ్యుడు షేక్ సలీం అన్నారు. మంగళవారం లింగాపూర్ మండల…