బాలీవుడ్‌కి బ్యాడ్ టైమ్
ముంబై ముచ్చట్లు:
బాలీవుడ్‌కి బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోంది. ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయాయి. క్లాసిక్ అవుతుందనుకున్న సినిమాకు కూడా నెగెటివ్ టాక్ రావటంతో మళ్లీ తలపట్టుకున్నారు…