నవంబరు 6న 13వ విడత బాలకాండ అఖండ పారాయణం
తిరుమల ముచ్చట్లు:
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నవంబరు 6న ఆదివారం 13వ విడత బాలకాండ అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ…