Balijapalli Gangamma Jatara started grandly

ఘనంగా ప్రారంభమైన బలిజపల్లి గంగమ్మ జాతర

రాజంపేట ముచ్చట్లు: భక్తులకు దర్శనమిస్తున్న చల్లని తల్లి గంగమ్మ.తెల్లవారుజాము నుంచే గంగమ్మను దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు.గంగమ్మకు ముక్కులు తీర్చుకుంటున్న వందలాది మంది భక్తులు.గట్టి బందోబస్తు…