పుంగనూరులో సచివాలయాల ద్వారా మౌళిక వసతులు-మున్సిపల్ చైర్మన అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
సచివాలయాలకు కేటాయించిన రూ.20 లక్షల రూపాయలతో ఆప్రాంత పరిధిలో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన అలీమ్బాషా తెలిపారు. శుక్రవారం కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్తో…