అందాల అభినేత్రి… విశాల నేత్రి ప్రముఖ నటి భానుప్రియ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
అమరావతి ముచ్చట్లు:
* రెండు కళ్ళతో శతకోటి భావాలని వ్యక్తీకరించే ఓ సావిత్రి...
నృత్యంతో అలరించే ఓ పద్మిని... చూపు తిప్పుకోలేని అందం...
అభినయంతో అభిమానులని ఆకట్టుకున్న వైజయంతి మాల.....
ఈ ముగ్గురు అభినేత్రుల అరుదైన కలయిక ఈ తారక
- తమిళ…