ప్రజల సమస్యల పరిష్కారం కోసమే భట్టి పాదయాత్ర
9 నుండి ఎర్రుపాలెం మండలంలో జరగబోయే పాదయాత్రను విజయవంతం చేయాలి
అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని
ఖమ్మం ముచ్చట్లు:
ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసేందుకు సీఎల్పీ లీడర్ మధిర…