పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో అన్ని విధులు శుభ్రంగా ఉండాలని ఎన్ఆర్ ఈజిఎస్ 12లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణంకు భూమి పూజ చేసిన సర్పంచ్ సోయినేని కరుణాకర్…