పుంగనూరులో వ్యాపారవేత్త ఆర్విటి బాబు జన్మదిన వేడుకలు
-అయ్యప్పభక్తులకు అన్నదానం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని అయ్యప్పభక్తులకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వ్యాపారవేత్త ఆర్విటి బాబు జన్మదిన వేడుకలు సందర్భంగా ఆయన అభిమానులు అన్నదానం నిర్వహించారు. అలాగే…