బీజేపీ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ ప్రారంభం
గుడివాడ ముచ్చట్లు:
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ కార్యక్రమం బుధవారం కృష్ణా జిల్లా గుడివాడ లో ప్రారంభించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథి గా పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు …